వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి.
వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి.
నెల్లూరు [కావలి], రవికిరణాలు ఏప్రిల్ 16 :
కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి బుధవారం వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మొదటిగా కంచర్ల విశ్వేశ్వరరావు కృష్ణకుమారి దంపదుల కుమార్తె హర్షిని వివాహం జమ్మలపాలెంలోని ఎస్వీఆర్ గార్డెన్లో జరిగింది. ఈ కార్యక్రమం కి కావలి ఎమ్మెల్యే పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వాది చారు. అలాగే పట్టణంలో ముసునూరు 14వ వార్డులో జరిగిన మంద చిన్నకోటయ్య ఉత్తర క్రియాలో పాల్గొని నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కావలి పట్టణంలో ఏడవ వార్డుకు చెందిన తెలుగుదేశం పార్టీ మహిళా కార్యదర్శి వారి తల్లి కోటమ్మ బుధవారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న కావలి ఎమ్మెల్యే శ్రీ లక్ష్మీ నివాసానికి చేరుకొని కోటమ్మ మృత్యానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.